IIPE: ఐఐపీఈ లో జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు! 1 y ago

featured-image

ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ (ఐఐపీఈ) విశాఖ‌ప‌ట్నం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిప‌దిక‌న జూనియ‌ర్ అసిస్టెంట్‌-10, ల్యాబ్ అసిస్టెంట్ (మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, కెమిస్ట్రీ విభాగాల‌లో)-4 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అనుభ‌వం, ఇత‌ర అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు ఫీజు త‌దిత‌ర పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD